నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు,వంకలు, జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. వాటిని చూసేందుకు ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు.